- By Admin
- 08 Mar 2026
The Magnificent Dwadasha Jyotirlinga Temple – A Must-Visit Spiritual Destination
My name is Sai Priya. I come from Ankireddygudem. I felt very happy to visit the 12 Jyotirlingas here. I felt very happy to anoint the 12 Jyotirlingas with my own hands here. The way the devotees are given abhisheka on entering the temple is very good. The arrangement for washing the feet is also very clean and neat. The temple maintenance is also very good. Normally, to visit the 12 Jyotirlingas, one has to travel all over India. But here, to visit the 12 Jyotirlingas in one place is very special. I feel very happy to visit the 12 Jyotirlingas at my young age. The atmosphere here is also very peaceful. Both human service and Madhava service are being done here. You can also help as much as you want. Hara Hara Mahadeva Shambho Shankara. Om Namah Shivaya.
This Punyalingeswara Swamy temple located in Choutuppal mandal, Yadadri Bhuvanagiri district is very famous. We are very happy to have darshan of 12 Jyotirlingas in one place. Temple maintenance, housekeeping, staff services are all very well managed. The atmosphere here is also very peaceful and gives a sense of devotion. We would like to express our special thanks to Shankar Guruji who gave us this great darshan. Hara Hara Mahadeva Shambho Shankara. Om Namah Shivaya.
My name is Chandrasekhar. My missus name is Hemalatha. We come from Hyderabad. We felt very happy after coming here. Earlier we had gone to holy places like Nashik. We felt the sense of devotion there here too. The temple administrators are serving with great care and devotion. It is a great pleasure to have darshan of 12 Jyotirlingas and see the abhishekams here. It is very special that Ganga Aarti is held here every evening without having to go far to see it. We felt that the merits obtained in Kashi can also be obtained here. Om Namah Shivaya.
నా పేరు సాయిప్రియ. నేను అంకిరెడ్డిగూడెం నుండి వచ్చాను. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు నా చేతులతో అభిషేకం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. గుడిలోకి ప్రవేశించగానే భక్తులకు బొట్టు పెట్టే విధానం చాలా బాగుంది. కాళ్లు కడుక్కునే ఏర్పాటు కూడా చాలా శుభ్రంగా మరియు చక్కగా ఉంది. టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సాధారణంగా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే భారతదేశం మొత్తం తిరగాలి. కానీ ఇక్కడ ఒకే ప్రదేశంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా ప్రత్యేకం. నా చిన్న వయసులోనే 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఇక్కడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మానవ సేవ మరియు మాధవ సేవ రెండూ జరుగుతున్నాయి. మీకు తోచినంత సహాయం మీరు కూడా చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం దృష్టశివాయ ।
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలంలో ఉన్న ఈ పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను ఒకే ప్రదేశంలో దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. టెంపుల్ మెయింటెనెన్స్, హౌస్ కీపింగ్, సిబ్బంది సేవలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు భక్తి భావాన్ని కలిగిస్తుంది. ఈ గొప్ప దర్శన భాగ్యం మాకు కలిగించిన శంకర్ గురూజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హర హర మహాదేవ శంభో శంకర. ఓం దృష్టశివాయ ।
నా పేరు చంద్రశేఖర్. మా మిస్సెస్ పేరు హేమలత. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంతకుముందు మేము నాసిక్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాము. అక్కడ కలిగిన భక్తి భావం ఇక్కడ కూడా మాకు అనుభూతి అయ్యింది. టెంపుల్ నిర్వాహకులు ఎంతో శ్రద్ధగా మరియు భక్తితో సేవ చేస్తున్నారు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను దర్శించడం, అభిషేకాలు చూడడం చాలా ఆనందంగా ఉంది. గంగా హారతి లేకుండా ఇక్కడ చూడటానికి ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం ప్రతి రోజు సాయంత్రం గంగా హారతి నిర్వహించడం చాలా విశేషం. కాశీలో లభించే పుణ్యం ఇక్కడ కూడా లభిస్తుందని మాకు అనిపించింది. ఓం దృష్టశివాయ ।
मेरा नाम साई प्रिया है। मैं अंकिरेड्डीगुडेम से हूँ। मुझे यहाँ 12 ज्योतिर्लिंगों के दर्शन करके बहुत खुशी हुई। मुझे यहाँ अपने हाथों से 12 ज्योतिर्लिंगों का अभिषेक करके बहुत खुशी हुई। मंदिर में घुसते ही भक्तों का अभिषेक करने का तरीका बहुत अच्छा है। पैर धोने का इंतज़ाम भी बहुत साफ़-सुथरा है। मंदिर का मेंटेनेंस भी बहुत अच्छा है। आम तौर पर, 12 ज्योतिर्लिंगों के दर्शन करने के लिए पूरे भारत में घूमना पड़ता है। लेकिन यहाँ, एक ही जगह पर 12 ज्योतिर्लिंगों के दर्शन करना बहुत खास है। मुझे इतनी कम उम्र में 12 ज्योतिर्लिंगों के दर्शन करके बहुत खुशी हुई। यहाँ का माहौल भी बहुत शांत है। यहाँ इंसानियत और माधव सेवा दोनों हो रही हैं। आप भी जितनी चाहें मदद कर सकते हैं। हर हर महादेव शम्भो शंकरा। ओम नमः शिवाय।
यादाद्री भुवनगिरी ज़िले के चौटुप्पल मंडल में मौजूद यह पुण्यलिंगेश्वर स्वामी मंदिर बहुत मशहूर है। हम एक ही जगह पर 12 ज्योतिर्लिंगों के दर्शन करके बहुत खुश हैं। मंदिर का रखरखाव, हाउसकीपिंग, स्टाफ सर्विस, सब बहुत अच्छे से मैनेज किए जाते हैं। यहाँ का माहौल भी बहुत शांत है और भक्ति का एहसास कराता है। हम शंकर गुरुजी का खास शुक्रिया अदा करना चाहेंगे जिन्होंने हमें यह शानदार दर्शन कराए। हर हर महादेव शम्भो शंकरा। ओम नमः शिवाय।
मेरा नाम चंद्रशेखर है। मेरी पत्नी का नाम हेमलता है। हम हैदराबाद से हैं। यहाँ आकर हमें बहुत खुशी हुई। पहले हम नासिक जैसी पवित्र जगहों पर गए थे। हमें यहाँ भी भक्ति का एहसास हुआ। मंदिर के एडमिनिस्ट्रेटर बहुत ध्यान और भक्ति से सेवा कर रहे हैं। यहाँ 12 ज्योतिर्लिंगों के दर्शन करना और अभिषेक देखना बहुत खुशी की बात है। यह बहुत खास है कि यहाँ हर शाम गंगा आरती होती है, जिसके लिए दूर जाने की ज़रूरत नहीं है। हमें लगा कि काशी में मिलने वाला पुण्य यहाँ भी मिल सकता है। ओम नमः शिवाय।

0 Comments