- By Admin
- 15 Feb 2026
The events taking place on February 15th, the day of Maha Shivaratri
Morning: From 5 AM, Darshan of Sri Punyalingeshwara Swamy and the Twelve Jyotirlingas.
Night: From 8 PM to 10 PM, the divine wedding ceremony of Sri Punyalingeshwara Swamy with Sri Manikyamaba. After the wedding of Shiva and Parvati, devotees can offer rice to the deities.
Night: From 10 PM to 12 AM, spiritual and cultural programs.
Night: From 12 AM to 12:45 AM, Lingodbhavam (emergence of the Lingam), and from 1:00 AM to 5:00 AM, Shiva bhajans.
On the 16th, from 5 AM, divine darshan of Sri Punyalingeshwara Swamy along with the Twelve Jyotirlingas.
On the 16th, at 5 PM, procession of the processional deities.
Special arrangements have been made by the governing body for the thousands of devotees who will be arriving. On Shivaratri, participate in the service of the Lord with your family, take part in Shiva-devoted programs such as bhajans and staying awake all night, receive the holy water and prasad, and obtain the blessings of Lord Shiva.
This is our invitation to all devotees.
On Maha Shivaratri, have darshan of the Twelve Jyotirlingas in one place and attain the merits of many lifetimes.
ఉ|| 5 గంటల నుంచి శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి, ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం
రా|| 8 గంటల నుంచి రా || 10 గంటల వరకు శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి దివ్య కల్యాణం. శివపార్వతుల కల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లకు భక్తులు ఒడిబియ్యం సమర్పించవచ్చు.
రా|| 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు
రా|| 12 గంటల నుంచి 12.45 ని||ల వరకు లింగోద్భవం, రా|| 1.00 గంట నుంచి 5 గంటల వరకు శివ భజనలు
16వ తేదీ ఉ|| 5 గంటల నుంచి ద్వాదశ జ్యోతిర్లింగాల సహిత శ్రీ పుణ్యలింగేశ్వరస్వామివార్ల దివ్యదర్శనం
16 వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు
వేలాదిగా తరలివచ్చే భక్తులకోసం పాలకమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు శివరాత్రి నాడు కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొని, భజన, జాగారం వంటి శివాంకిత కార్యక్రమాల్లో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించి శివయ్య అనుగ్రహం పొందండి.
భక్తులందరికి ఇదే మా ఆహ్వానం
మహా శివరాత్రి నాడు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకేచోట దర్శించి జన్మజన్మల పుణ్యఫలాలు పొందండి
|| श्री पुण्यलिंगेश्वर स्वामी और बारह ज्योतिर्लिंगों के दर्शन शाम 5 बजे से
शुक्रवार || सुबह 8 बजे से 10 बजे तक श्री पुण्यलिंगेश्वर स्वामी का श्री मणिक्यम्बा के साथ दिव्य विवाह। शिव और पर्वत के विवाह के बाद, भक्त देवी को चावल चढ़ा सकते हैं।
शुक्रवार || सुबह 10 बजे से दोपहर 12 बजे तक आध्यात्मिक और सांस्कृतिक कार्यक्रम
शुक्रवार || दोपहर 12 बजे से 12.45 बजे लिंगोद्भव, शुक्रवार || दोपहर 1.00 बजे से शाम 5 बजे तक शिव भजन
16वां शुक्रवार || शाम 5 बजे से बारह ज्योतिर्लिंगों के साथ श्री पुण्यलिंगेश्वर स्वामी के दिव्य दर्शन
16 तारीख को शाम 5 बजे मूर्तियों का जुलूस
मंदिर में आने वाले हजारों भक्तों के लिए गवर्निंग बॉडी की देखरेख में खास इंतजाम किए गए हैं। शिवरात्रि पर, अपने परिवार के साथ भगवान की सेवा में हिस्सा लें, शिव से जुड़े कामों जैसे भजन और जागरण में हिस्सा लें, भगवान शिव का आशीर्वाद लें और भगवान शिव का आशीर्वाद पाएं।
यह हमारा सभी भक्तों के लिए निमंत्रण है।
महाशिवरात्रि पर, एक ही जगह पर बारह ज्योतिर्लिंगों के दर्शन करें और अपने पिछले जन्मों का पुण्य पाएं।

0 Comments