- By Admin
- 22 Jan 2026
Sri Triambakeswara Jyotirlingam at sri punyalingeswara swamy temple
Triambakeswara Lingam is one of the Jyotirlingam Kshetras where Lord Shiva appeared as a Swayambhu. Triambakeswara Kshetra is famous for many religious rituals. It is believed that the darshan of Trimbakeshwara will remove illness, financial problems, and snake-killing sins.
Since the darshan of Sri Trimbakeshwara in Trimbakeshwara near Nashik city in Maharashtra is expensive, the Sri Trimbakeshwara Temple was built in Sri Punyalingeswara Swamy Kshetra for devotees who cannot travel that far. Visit this holy place and have darshan of Trimbakeshwara and remove the Kaal Sarpadosh, Pitru Dosha, and financial problems.
మహాశివుడు స్వయంభువుగా వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రయంబకేశ్వర లింగం ఒకటి.అనేక మతపరమైన ఆచారాలకు త్రయంబకేశ్వర క్షేత్రం ప్రసిద్ది చెందింది.త్రయంబకేశ్వరుడి దర్శనంతో వలన అనారోగ్యం,ఆర్దిక ఇబ్బందులు,సర్పహత్యాదోషం తొలగిపోతాయని నమ్మకం.
మహారాష్ట్రలోని,నాసిక్ పట్టణ సమీపంలోని త్రయంబకేశ్వరంలో వెలసిన శ్రీ త్రయంబకేశ్వరుడి దర్శనం ఖర్చుతో కూడుకున్నది కావడంతో..అంత దూరం వెళ్ళలేని భక్తుల కోసం శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రంలో శ్రీ త్రయంబకేశ్వర ఆలయం నిర్మించబడింది. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి త్రయంబకేశ్వరుడి దర్శనం చేసుకొని కాలసర్పదోషం,పితృదోషాలు,ఆర్ధిక ఇబ్బందులు తొలగించుకోండి.
त्र्यंबकेश्वर लिंगम उन ज्योतिर्लिंग क्षेत्रों में से एक है जहाँ भगवान शिव स्वयंभू रूप में प्रकट हुए थे। त्र्यंबकेश्वर क्षेत्र कई धार्मिक अनुष्ठानों के लिए प्रसिद्ध है। ऐसा माना जाता है कि त्र्यंबकेश्वर के दर्शन से रोग, आर्थिक समस्याएँ और सर्प-हत्या के पाप दूर होते हैं।
चूँकि महाराष्ट्र के नासिक शहर के पास त्र्यंबकेश्वर में श्री त्र्यंबकेश्वर के दर्शन महंगे हैं, इसलिए उन भक्तों के लिए जो इतनी दूर यात्रा नहीं कर सकते, श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में श्री त्र्यंबकेश्वर मंदिर का निर्माण किया गया है। इस पवित्र स्थान पर जाएँ और त्र्यंबकेश्वर के दर्शन करें और काल सर्पदोष, पितृ दोष और आर्थिक समस्याओं से मुक्ति पाएँ।

0 Comments