• By Admin
  • 21 Jan 2026

Sri Rameshwara Jyotirlingam at sri punyalingeswara swamy temple

As part of his quest for Sita, Lord Rama made and worshipped a Shiva Linga, seeking the power to build the Ram Setu. The Shiva Linga that Lord Rama himself made and worshipped is the Sri Ramanatha Jyotirlingam.

In order to provide everyone with the darshan of Sri Rameshwara Swamy, which is located in Rameswaram, Tamil Nadu, the Sri Rameshwara Jyotirlingam was built as part of the twelve Jyotirlingams in the Sri Punya Lingeshwara Swamy Kshetra. All devotees should visit the Rameshwara Jyotirlingam and receive the blessings of Shiva.

సీతాన్వేషణలో భాగంగా రామసేతు నిర్మించడానికి శక్తిని ప్రసాదించమని కోరుతూ శ్రీరాముడు శివ లింగాన్ని తయారుచేసి పూజించాడని పురాణ కథనం.శ్రీరాముడు స్వయంగా తయారు చేసి పూజించిన శివలింగమే శ్రీ రామనాథ జ్యోతిర్లింగం.

తమిళనాడులోని రామేశ్వరంలో కొలువైన శ్రీ రామేశ్వరస్వామి దర్శనం అందరికి కల్పించడం కోసం శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రంనందు ద్వాదశ జ్యోతిర్లింగాలలో భాగంగా శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగాలయం నిర్మించడం జరిగింది.భక్తులందరూ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని శివానుగ్రహం పొందండి.

सीता की खोज में, भगवान राम ने राम सेतु बनाने की शक्ति प्राप्त करने के लिए एक शिवलिंग का निर्माण और पूजन किया था। भगवान राम ने स्वयं जिस शिवलिंग का निर्माण और पूजन किया था, वही श्री रामनाथ ज्योतिर्लिंगम है।

तमिलनाडु के रामेश्वरम में स्थित श्री रामेश्वर स्वामी के दर्शन सभी को कराने के लिए, श्री पुण्य लिंगेश्वर स्वामी क्षेत्र के बारह ज्योतिर्लिंगों में से एक के रूप में श्री रामेश्वर ज्योतिर्लिंगम का निर्माण किया गया था। सभी भक्तों को रामेश्वर ज्योतिर्लिंगम के दर्शन करने चाहिए और शिव का आशीर्वाद प्राप्त करना चाहिए।