• By Admin
  • 14 Jan 2026

Sri Omkareshwara Jyotirlingam at Sri Punyalingeswara Swamy Temple

Omkareshwara Jyotirlingam is the oldest temple among the twelve Jyotirlingams. Near the city of Khandwa in Madhya Pradesh, on the banks of the Narmada River, a linga is being worshipped as Omkareshwara and Mamaleswara.

For the devotees who are unable to visit the centuries-old Omkareshwara Jyotirlinga, a temple has been built in the same temple gopura style and with the same Shivalinga design at the Sri Punyalingeswara Swamy Kshetra. All devotees from Telugu states can come and visit Omkareshwara and experience the darshan of the twelve Jyotirlinga and receive the complete blessings of Shiva.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో అతి ప్రాచీనమైన క్షేత్రంగా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనమిస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం,‘ఖాండ్వా’నగర సమీపంలో ‘నర్మదానది’ తీరంలో లింగాకారుడు ఓంకారేశ్వరుడిగా,మమలేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.శతాబ్దాల పురాతన చరిత్ర కలిగిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోలేని భక్తుల కోసం.

ఆదే ఆలయ గోపురశైలిలో,ఆదే శివలింగాకృతిలో శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రంలో నిర్మించడం జరిగింది.తెలుగు రాష్ట్రాల భక్తులందరూ విచ్చేసి ఓంకారేశ్వరుడ్ని దర్శించి ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనానుభూతిని పొంది సంపూర్ణ శివానుగ్రహం పొందండి.

ओंकारेश्वर ज्योतिर्लिंगम बारह ज्योतिर्लिंगों में सबसे प्राचीन मंदिर है। मध्य प्रदेश के खंडवा शहर के पास, नर्मदा नदी के तट पर, एक लिंग की पूजा ओंकारेश्वर और ममलेश्वर के रूप में की जाती है।

जो भक्त सदियों पुराने ओंकारेश्वर ज्योतिर्लिंग के दर्शन नहीं कर पाते, उनके लिए श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में उसी गोपुर शैली और उसी शिवलिंग डिज़ाइन में एक मंदिर बनाया गया है। तेलुगु राज्यों के सभी भक्त ओंकारेश्वर आकर बारह ज्योतिर्लिंग के दर्शन कर सकते हैं और शिव का पूर्ण आशीर्वाद प्राप्त कर सकते हैं।