• By Admin
  • 20 Jan 2026

Sri Nageshwara Jyotirlingam at sri punyalingeswara swamy temple

The Jyotirlingam is identified based on the verse "Paschime Sagare Tasyavanam Sarva Samriddhimat Yojananam Shodashabhirvistratam Sarvatodisham." Another important of the twelve Jyotirlingams, this Nageshwara Jyotirlingam is located near the city of Dwarka, Gujarat. It is a divine place where one can get rid of birth defects and Nagadoshas by offering twin Nagas.

Sri Nageshwara Upalayam has been built in Sri Punyalingeswara Swamy Kshetra for devotees who cannot travel thousands of kilometers and cannot go that far. Visit Sri Nageshwara Jyotirlingam in Sri Punyalingeswara Kshetra and get the results of seeing the Twelve Jyotirlingams.

"పశ్చిమే సాగరే తస్యవనం సర్వసమృద్దిమత్ యోజనానాం షోడశభిర్విస్తృతం సర్వతోదిశమ్" అనే శ్లోకం ఆధారంగా గుర్తించబడిన జ్యోతిర్లింగమే "నాగేశ్వర జ్యోతిర్లింగం".ద్వాదశ జ్యోతిర్లింగాలలో మరో ప్రధానమైన ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రం, ద్వారకా నగర సమీపంలో ఉంది.జంట నాగులను సమర్పించడం ద్వారా జన్మజాతక,నాగదోషాల నుంచి విముక్తిని తొలగించే దివ్యప్రదేశం.

వేల కిలోమీటర్ల ప్రయాణించి అంతదూరం వెళ్ళలేని భక్తుల కోసం శ్రీ పుణ్యలింగేశ్వరస్వామిక్షేత్రంలో శ్రీ నాగేశ్వర ఉపాలయం నిర్మించబడింది. శ్రీ పుణ్యలింగేశ్వరుడి క్షేత్రంలోని శ్రీనాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని నాగదోషాలను తొలగించుకొని ద్వాదశజ్యోతిర్లింగ దర్శనఫలితం పొందండి.

इस ज्योतिर्लिंग की पहचान "पश्चिमे सागरे तस्यवनं सर्व समृद्धिमत योजनं षोडशभिरविस्त्रतं सर्वतोदिषम्" श्लोक के आधार पर की गई है। बारह ज्योतिर्लिंगों में से एक और महत्वपूर्ण, यह नागेश्वर ज्योतिर्लिंगम गुजरात के द्वारका नगर के निकट स्थित है। यह एक दिव्य स्थान है जहाँ जुड़वां नागों की पूजा करके जन्म दोषों और नागदोषों से मुक्ति पाई जा सकती है।

श्री नागेश्वर उपालयम, श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में उन भक्तों के लिए बनाया गया है जो हजारों किलोमीटर की यात्रा नहीं कर सकते और इतनी दूर नहीं जा सकते। श्री पुण्यलिंगेश्वर क्षेत्र में श्री नागेश्वर ज्योतिर्लिंगम के दर्शन करें और बारह ज्योतिर्लिंगों के दर्शन का फल प्राप्त करें।