• By Admin
  • 13 Jan 2026

Sri Maha Kaleshwara Jyotirlingam at Sri Punyalingeswara Swamy Temple

Mahakaleshwara Jyotirlingam is known as the third oldest Jyotirlingam among the twelve Jyotirlingams. In the city of Ujjain, Madhya Pradesh, the Supreme Lord appeared as Mahakaleshwara as Swayambhumi.

For the devotees who cannot go far to visit the glorious Sri Mahakala Jyotirlingam temple, the Mahakaleshwara Jyotirlingam Upalayam was built in the Sri Punyalingeswara Swamy Kshetra. Visit this shrine with your family and visit the Sri Mahakeleshwara Jyotirlingam temple and receive the divine blessings of God.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో అతి పురాతనమైన మూడవ జ్యోతిర్లింగంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పేరుగాంచింది.మద్యప్రదేశ్ రాష్ట్రం,ఉజ్జయిని పట్టణంలో పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడై స్వయంభువుగా వెలిశాడు.

మహిమాహిన్వితమైన శ్రీమహాకాల జ్యోతిర్లింగ ఆలయాన్ని అంతదూరం వెళ్ళి దర్శించుకోలేని భక్తులకోసం శ్రీపుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాకాళేశ్వరజ్యోతిర్లింగ ఉపాలయం నిర్మించడం జరిగింది.కుటుంబసమేతంగా ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ మహాకేళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించి దేవదేవుని దివ్యాశీస్సులు పొందండి.

महाकालेश्वर ज्योतिर्लिंगम को बारह ज्योतिर्लिंगों में से तीसरा सबसे प्राचीन ज्योतिर्लिंग माना जाता है। मध्य प्रदेश के उज्जैन शहर में, परमेश्वर स्वयंभूमि के रूप में महाकालेश्वर के रूप में प्रकट हुए थे।

जो भक्त श्री महाकाल ज्योतिर्लिंगम मंदिर के दर्शन के लिए दूर नहीं जा सकते, उनके लिए श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में महाकालेश्वर ज्योतिर्लिंग उपालयम का निर्माण किया गया था। अपने परिवार के साथ इस तीर्थस्थल पर जाएँ और श्री महाकेलेश्वर ज्योतिर्लिंगम मंदिर के दर्शन करें और भगवान का दिव्य आशीर्वाद प्राप्त करें।