- By Admin
- 29 Jan 2026
Sri Kedareshwara Jyotirlingam At Sri Punyalingeswara Swamy Temple
Kedarnath Jyotirlingam is the most powerful of the twelve Jyotirlingams. Kedarnath Jyotirlingam, which is a testament to many miracles, is like the heaven of Kailash and grants salvation. It is renowned as a holy place that removes all sins and grants virtue just by visiting the place.
Due to extremely cold weather conditions, the temple opens every year on Akshaya Tritiya. It is closed on "Bhai Dooj," which comes two days after Diwali. Kedarnath, located in the Rudraprayag district of Uttarakhand state, is difficult to visit. Therefore, visit the Sri Kedarnath Jyotirlinga Upalayam built in Sri Punyalingeswara Swamy Kshetra for devotees from Telugu states.
కేదార్నాథ్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహాశక్తివంతమైనది.ఎన్నో అద్భుతాలకు నిదర్శనమైన కేథార్ నాథ్ జ్యోతిర్లింగం కైలాస స్వర్గధామమై ముక్తిని ప్రసాదిస్తుంది.క్షేత్ర దర్శనంతోనే సర్వపాపాలు తొలగించి పుణ్యాన్ని ప్రసాదించే పుణ్యస్థలంగా ఖ్యాతిగాంచింది. అతి శీతలప్రతికూల వాతావరణ కారణాల దృష్ట్యా.
ప్రతీ యేటా అక్షయ తృతీయనాడు ఆలయం తెరచి.దీపావళి జరుపుకున్న రెండు రోజుల తరువాత వచ్చే "భాయ్ దూజ్" నాడు మూసివేయబడుతుంది.ఉత్తరాఖండ్ రాష్ట్రం,రుద్ర ప్రయాగ జిల్లాలో కొలువైన కేదార్నాధుడి దర్శనం ర కష్టతరమైనది.అందుకే తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం శ్రీ పుణ్యలింగేశ్వరస్వామిక్షేత్రంలో నిర్మించిన శ్రీ కేదార్నాధ్ జ్యోతిర్లింగ ఉపాలయాన్ని దర్శించి తరించండి
केदारनाथ ज्योतिर्लिंगम बारह ज्योतिर्लिंगों में सबसे शक्तिशाली है। अनेक चमत्कारों का प्रमाण केदारनाथ ज्योतिर्लिंगम, कैलाश पर्वत के समान मोक्ष प्रदान करने वाला है। यह एक ऐसे पवित्र स्थान के रूप में विख्यात है जहाँ दर्शन मात्र से ही सभी पाप नष्ट हो जाते हैं और पुण्य की प्राप्ति होती है।
अत्यधिक ठंड के कारण, यह मंदिर हर साल अक्षय तृतीया को खुलता है। दिवाली के दो दिन बाद आने वाली "भाई दूज" पर यह बंद रहता है। उत्तराखंड राज्य के रुद्रप्रयाग जिले में स्थित केदारनाथ के दर्शन करना कठिन है। इसलिए, तेलुगु राज्यों के भक्तों के लिए श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में निर्मित श्री केदारनाथ ज्योतिर्लिंग उपालयम के दर्शन करें।

0 Comments