- By Admin
- 19 Jan 2026
Sri Kashi Vishwanath at sri punyalingeswara swamy temple
The Vishwanath Lingam, which is considered the 9th of the twelve Jyotirlingams, is located on the banks of the Ganges in the city of Kashi, Uttar Pradesh. Here, Lord Vishwanath is worshipped as Vishwanath and as a Jyotirlingam. Kashi is famous as a place that grants liberation and salvation. For devotees who cannot afford to visit Kashi Vishwanath, the Sri Kashi Vishwanath Upalayam was built in Sri Punyalingeswara Swamy Kshetra.
Devotees have a deep belief that those who die in Kashi will also reach heaven directly. With the intention of ensuring that everyone can visit the Kashi Vishwanath Jyotirlingam, which has such special features, the Sri Kashi Vishwanath Jyotirlingam was built in Sri Punyalingeswara Swamy Kshetra.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9వదిగా భాసిల్లుతున్న విశ్వనాథలింగం ఉత్తర ప్రదేశ్,కాశీ పట్టణ గంగానది తీరాన ఉంది.ఇక్కడ పరమేశ్వరుడు విశ్వనాథుడిగా,జ్యోతిర్లింగ స్వరూపుడిగా కొలువయ్యాడు.ముక్తిని,మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రంగా కాశీ క్షేత్రం ప్రసిద్ది.ఖర్చుతో కూడిన కాశీ విశ్వనాథుడిని దర్శించుకోలేని భక్తుల కోసం శ్రీ పుణ్యలింగేశ్వరస్వామిక్షేత్రంలో శ్రీ కాశీ విశ్వనాథ ఉపాలయం నిర్మించడం జరిగింది.
కాశీలో మరణించిన వారికీ నేరుగా స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.ఇన్ని విశిష్టతలున్న కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలనే సంకల్పంతో శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రంలో శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాలయం నిర్మించడం జరిగింది.
विश्वनाथ लिंगम, जिसे बारह ज्योतिर्लिंगों में से नौवाँ माना जाता है, उत्तर प्रदेश के काशी नगर में गंगा तट पर स्थित है। यहाँ भगवान विश्वनाथ की पूजा विश्वनाथ और ज्योतिर्लिंग के रूप में की जाती है। काशी मोक्ष और मोक्ष प्रदान करने वाले स्थान के रूप में प्रसिद्ध है। जो भक्त काशी विश्वनाथ के दर्शन नहीं कर सकते, उनके लिए श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में श्री काशी विश्वनाथ उपालयम का निर्माण किया गया है।
भक्तों की गहरी आस्था है कि काशी में मरने वाले भी सीधे स्वर्ग पहुँचते हैं। ऐसी विशिष्ट विशेषताओं वाले काशी विश्वनाथ ज्योतिर्लिंगम के दर्शन सभी को हों, यह सुनिश्चित करने के उद्देश्य से श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में श्री काशी विश्वनाथ ज्योतिर्लिंगम का निर्माण किया गया है।

0 Comments