- By Admin
- 30 Jan 2026
Sri Ghrishneswara Jyotirlingam At Sri Punyalingeswara Swamy Temple
The devotee-friendly Parameshwara has appeared in the form of twelve Jyotirlingams in various parts of the country. One of the 12 Jyotirlingas that make people blessed as soon as they see them, Ghrishneswara Jyotirlingam is located in Verul Nagar, Aurangabad district of Maharashtra.
The last of the Jyotirlingas: The scriptures say that a Jyotirlinga pilgrimage is not complete without seeing the Ghrishneswara Linga. With the intention that everyone should have the opportunity to see the Ghrishneswara Jyotirlinga, which has such special features, visit and experience the Sri Ghrishneswara Jyotirlinga built in the Sri Punyalingeswara Swamy Kshetra.
భక్త సులభుడయిన పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసాడు.దర్శనం చేసుకున్నంతనే ధన్యులను చేసే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఘృష్షేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రాలోని ఔరంగాబాద్ జిల్లా,వెరుల్ నగర్ లో ఉంది.
జ్యోతిర్లింగాలలో ఆఖరిది అయిన ఘృష్ణేశ్వర లింగందర్శనం చేసుకుంటేనే కానీ..జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.ఇన్ని విశిష్టతలున్న ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలగాలనే సంకల్పంతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నందు నిర్మించిన శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి తరించండి.
भक्त-प्रिय परमेश्वर देश के विभिन्न भागों में बारह ज्योतिर्लिंगों के रूप में प्रकट हुए हैं। दर्शन मात्र से ही भक्तों को कृतार्थ करने वाले बारह ज्योतिर्लिंगों में से एक, घृष्णेश्वर ज्योतिर्लिंगम महाराष्ट्र के औरंगाबाद जिले के वेरुल नगर में स्थित है। अंतिम ज्योतिर्लिंग:
शास्त्रों में कहा गया है कि घृष्णेश्वर लिंग के दर्शन के बिना ज्योतिर्लिंग की यात्रा पूरी नहीं होती। इस उद्देश्य से कि सभी को ऐसी विशिष्ट विशेषताओं वाले घृष्णेश्वर ज्योतिर्लिंग के दर्शन का अवसर मिले, श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में निर्मित श्री घृष्णेश्वर ज्योतिर्लिंग के दर्शन और अनुभव अवश्य करें।

0 Comments