- By Admin
- 18 Jan 2026
Sri Bhimashankar Jyotirlingam at sri punyalingeswara swamy temple
Bhimashankar Jyotirlingam has an ancient history. Shivayya appeared as Bhimashankar in the village of ‘Bhimashankaram’ in Khed taluka, Pune district, Maharashtra. It is a land of liberation from ghosts, demons, and occult powers.
With the divine intention of making it possible for everyone to have the opportunity to visit Sri Bhimashankar Jyotirlingam, which involves a lot of effort, the Bhimashankar Jyotirlingam was built in Sri Punya Lingeshwara Swamy Kshetra. Devotees who cannot travel thousands of kilometers to visit it can visit Sri Bhima Shankar Jyotirlingam in Sri Punya Lingeshwara Swamy Kshetra and attain liberation.
పురాతన చరిత్ర కలిగినది భీమశంకర జ్యోతిర్లింగం.మహారాష్ట్ర ,పూణే జిల్లా,ఖేడ్ తాలూకా ‘భీమశంకరం’గ్రామంలో శివయ్య భీమశంకరుడిగా స్వయంభువై వెలిశాడు.భూత ప్రేత పిశాచ క్షుద్ర శక్తుల నుంచి విముక్తి కలిగించే మోక్షభూమి.
వ్యయ ప్రయాసలతో కూడిన శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలగాలనే దివ్య సంకల్పంతో శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రంనందు భీమశంకర జ్యోతిర్లింగాలయం నిర్మించడం జరిగింది.వేల కిలోమీటర్లు వెళ్ళి దర్శించుకోలేని భక్తులు శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రంలోని శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగాన్ని దర్శించి ముక్తిపొందండి.
भीमाशंकर ज्योतिर्लिंगम का इतिहास प्राचीन है। शिवय्या महाराष्ट्र के पुणे जिले के खेड़ तालुका स्थित 'भीमाशंकरम' गाँव में भीमाशंकर के रूप में प्रकट हुए थे। यह भूत-प्रेतों, राक्षसों और गुप्त शक्तियों से मुक्ति का स्थान है।
श्री भीमाशंकर ज्योतिर्लिंगम के दर्शन का अवसर सभी को मिले, इस दिव्य उद्देश्य से, जिसके लिए बहुत प्रयास करना पड़ता है, भीमाशंकर ज्योतिर्लिंगम का निर्माण श्री पुण्य लिंगेश्वर स्वामी क्षेत्र में किया गया था। जो भक्त हजारों किलोमीटर की यात्रा करके दर्शन नहीं कर सकते, वे श्री पुण्य लिंगेश्वर स्वामी क्षेत्र में श्री भीमाशंकर ज्योतिर्लिंगम के दर्शन कर मोक्ष प्राप्त कर सकते हैं।

0 Comments