- By Admin
- 15 Jan 2026
Shri Vaidyanath Jyotirlingam at sri punyalingeswara jyothirlingam
The Vaidyanath Jyotirlingam temple is a place of legendary importance and worship in Devgarh, Jharkhand. Being the place where Sati Devi's heart fell, this place is considered one of the 51 Shakti Peethas. Here, the goddess is worshipped as Jayadurga Devi.
Devotees believe that if one visits Vaidyanath, one will recover from illness. The Vaidyanath Jyotirlingam temple, which has such a special feature, was built in the Sri Punyalingeswara Swamy Kshetra. All the devotees from the Telugu states should come and visit Vaidyanath Linga and experience the darshan of the twelve Jyotirlingams and live in perfect health.
జార్ఖండ్ రాష్ట్రం,దేవఘర్ లో పురాణప్రాశస్త్యం కలిగి పూజలందుకుంటుంది వైద్యనాథ జ్యోతిర్లింగఆలయం.సతీదేవి హృదయం పడిన ప్రదేశం కావడంతో 51 శక్తిపీఠాలలో ఒకటిగా ఈపుణ్యస్థలి వర్దిల్లుతుంది.ఇక్కడ అమ్మవారు జయదుర్గా దేవిగా పూజలందుకుంటారు.
వైద్యనాధుడిని దర్శించుకుంటే అనారోగ్యం నుంచి కోలుకుంటారని భక్తుల విశ్వాసం.ఇంతటి విశిష్టత కలిగిన వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రంలో నిర్మించడం జరిగింది.తెలుగు రాష్ట్రాల భక్తులందరూ విచ్చేసి వైద్యనాథలింగాన్ని దర్శించి ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనానుభూతిని పొంది సంపూర్ణ ఆరోగ్యంతో జీవించండి.
झारखंड के देवगढ़ में वैद्यनाथ ज्योतिर्लिंगम मंदिर एक पौराणिक महत्व और पूजा स्थल है। सती देवी का हृदय गिरने के कारण, यह स्थान 51 शक्तिपीठों में से एक माना जाता है। यहाँ देवी की पूजा जयदुर्गा देवी के रूप में की जाती है।
भक्तों का मानना है कि वैद्यनाथ के दर्शन करने से रोग दूर हो जाते हैं। वैद्यनाथ ज्योतिर्लिंगम मंदिर, जिसकी ऐसी ही एक विशेषता है, श्री पुण्यलिंगेश्वर स्वामी क्षेत्र में निर्मित है। तेलुगु राज्यों के सभी भक्तों को वैद्यनाथ लिंग के दर्शन करने, बारह ज्योतिर्लिंगों के दर्शन करने और पूर्ण स्वास्थ्य का अनुभव प्राप्त करने के लिए अवश्य आना चाहिए।

0 Comments