• By Admin
  • 21 Nov 2025

Famed Actor Rajendra Prasad’s Devotional Visit to Sri Punyalingeswara Temple in Telangana

Renowned senior actor Natakireeti, director and producer Rajendra Prasad, who has served the Telugu film industry for more than 48 years and has acted in more than hundreds of comedy films and has created a special image for himself... visited the Sri Punyalingeswara Swamy Temple in Choutuppallo, Bhuvanagiri district, Yadadri.

In honor of Rajendra Prasad's arrival, the founders of the temple, Sri Shankara Guruji, welcomed him with a Poornakumbha.

First, he visited the Mother Goddess... and bowed to the cow and received blessings.

The founders of the ashram, along with Sri Shankara Guruji, first had a darshan of Sri Jayasiddhi Ganapati and performed gotranamacharana.

Later, in the order of visiting the twelve Jyotirlingas, they visited Somanatheshwara, Sri Saila Mallikarjuna, Maha Kaleshwara, Omkareshwara, Vaidyanath, Bhima Shankara, Rameshwara, Nageshwara, Kashi Vishweshwara, Trimbakeshwara, Kedareshwara, and Ghrishneswara.

After visiting the 12 Jyotirlingas, they worshipped the goddess of the Upayas, Sri Manikyamba Devi.

After visiting the huge Punya Basavanna, which is opposite the sanctum sanctorum, they visited Sri Punyalingeswara Swamy. The priests performed special pujas.

Afterwards, the priests conferred Vedic blessings on Sri Shankara Guruji and Rajendra Prasad in the temple's Maha Mandapam.

On this occasion, as part of the Yaga Mahotsavam being held to commemorate the idol consecration, the last Sudarshan Yagam was offered and the Purrahuti was performed.

Speaking on this occasion, Rajendra Prasad said that it was fortunate to visit this temple on the last day of Kartikamasam and that as part of Madhava Seva, Sri Shankara Guruji had wonderfully constructed this temple so that 12 Jyotirlingas could be visited at one place.

తెలుగు చిత్ర పరిశ్రమకు 48 సంవత్సరాలకు పైగా సేవలందించి, వందలాదికి పైగా హాస్య చిత్రాలలో నటించి, తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకున్న ప్రముఖ సీనియర్ నటుడు నటకిరీటి, దర్శకుడు మరియు నిర్మాత రాజేంద్ర ప్రసాద్... యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

రాజేంద్ర ప్రసాద్ రాకను పురస్కరించుకొని క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ పూర్ణకుంభ స్వాగతం పలికారు.

ముందుగా గోమాతను దర్శించుకొని.. గోవుకు నమస్కరించుకొని ఆశీస్సులు పొందారు

ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీతో కలిసి ముందుగా శ్రీ జయసిద్ది గణపతి దర్శనం చేసుకొని గోత్రనామార్చనలు జరిపించుకున్నారు.

అనంతరం ద్వాదశ జ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శించుకొనే క్రమంలో సోమనాథేశ్వరుడిని, శ్రీ శైల మల్లికార్జునుడిని, మహా కాళేశ్వరుడిని, ఓంకారేశ్వరుడిని, వైద్యనాధుడిని, భీమశంకరుడిని, రామేశ్వరుడిని, నాగేశ్వరుడిని, కాశీ విశ్వేశ్వరుడిని, త్రయంబకేశ్వరుడిని, కేదారేశ్వరుడిని, ఘృష్ణేశ్వరుడిని దర్శించుకున్నారు.

12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న అనంతరం ఉపాయల దేవత శ్రీ మాణిక్యాంబ దేవి సేవలో తరించారు.

గర్భాలయానికి ఎదురుగా కొలువైన భారీ పుణ్యబసవన్నను దర్శించుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోగా.. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు

అనంతరం అర్చకులు ఆలయ మహా మండపంలో శ్రీశంకర గురూజీకి, రాజేంద్ర ప్రసాద్ కు వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్బంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను పురస్కరించుకొని జరుగుతున్న యాగ మహోత్సవాల్లో భాగంగా చివరిదైన సుదర్శనయాగంలో ఆజ్యం సమర్పించి... పూర్ఱాహుతిలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కార్తికమాసం చివరి రోజున ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం అదృష్టమని, మాధవ సేవలో భాగంగా శ్రీ శంకర గురూజీ 12 జ్యోతిర్లింగాలను ఒకేచోట దర్శించుకొనేలా అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారని అన్నారు.

जाने-माने सीनियर एक्टर नाटकिरीति, डायरेक्टर और प्रोड्यूसर राजेंद्र प्रसाद, जिन्होंने 48 साल से ज़्यादा तेलुगु फिल्म इंडस्ट्री की सेवा की है और सैकड़ों से ज़्यादा कॉमेडी फिल्मों में काम किया है और अपनी एक खास इमेज बनाई है... ने यदाद्री के भुवनगिरी जिले के चौटुप्पल्लो में श्री पुण्यलिंगेश्वर स्वामी मंदिर के दर्शन किए।

राजेंद्र प्रसाद के आने पर, मंदिर के फाउंडर श्री शंकर गुरुजी ने उनका स्वागत पूर्णकुंभ से किया।

सबसे पहले, उन्होंने देवी मां के दर्शन किए... और गाय को प्रणाम करके आशीर्वाद लिया।

आश्रम के फाउंडर ने श्री शंकर गुरुजी के साथ मिलकर सबसे पहले श्री जयसिद्धि गणपति के दर्शन किए और गोत्रनामच्चारण किया।

बाद में, बारह ज्योतिर्लिंगों के दर्शन करने के क्रम में, उन्होंने सोमनाथेश्वर, श्री शैल मल्लिकार्जुन, महा कालेश्वर, ओंकारेश्वर, वैद्यनाथ, भीमा शंकर, रामेश्वर, नागेश्वर, काशी विश्वेश्वर, त्र्यंबकेश्वर, केदारेश्वर और घृष्णेश्वर के दर्शन किए।

12 ज्योतिर्लिंगों के दर्शन करने के बाद, उन्होंने उपाय की देवी, श्री मणिक्यम्बा देवी की पूजा की।

गर्भगृह के सामने विशाल पुण्य बसवन्ना के दर्शन करने के बाद, उन्होंने श्री पुण्यलिंगेश्वर स्वामी के दर्शन किए। पुजारियों ने विशेष पूजा की।

इसके बाद, पुजारियों ने मंदिर के महा मंडपम में श्री शंकर गुरुजी और राजेंद्र प्रसाद को वैदिक आशीर्वाद दिया।

इस अवसर पर, मूर्ति प्रतिष्ठा के उपलक्ष्य में आयोजित यज्ञ महोत्सव के हिस्से के रूप में, अंतिम सुदर्शन यज्ञ किया गया और पूर्णाहुति की गई। इस मौके पर राजेंद्र प्रसाद ने कहा कि कार्तिक मास के आखिरी दिन इस मंदिर में आना सौभाग्य की बात है और माधव सेवा के तहत श्री शंकर गुरुजी ने इस मंदिर को बहुत अच्छे से बनवाया था ताकि एक ही जगह पर 12 ज्योतिर्लिंगों के दर्शन किए जा सकें।