• By Admin
  • 12 Nov 2025

Deities who received the divine blessings of Sri Punyalingeswara Swamy

Sri Punyalingeswara Swamy is the most auspicious form of Lord Shiva. Not only humans even gods, sages, gandharvas, naga devas, and apsaras have worshipped this holy place with devotion and received divine grace, as described in the local legends. This place is considered a temple that bestows the fruits of holy merit, hence the name “Punyalingeswara”.

శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనేది పరమశివుని మహామంగళమయమైన రూపం. మనిషి మాత్రమే కాదు దేవతలు, ఋషులు, గంధర్వులు, నాగదేవతలు, అప్సరసలు కూడా ఈ పవిత్ర క్షేత్రంలో భక్తితో సేవించి దివ్య కృపను పొందినట్లు స్థల పురాణాలు వర్ణిస్తాయి. ఈ క్షేత్రం పవిత్ర పుణ్యఫలాలను అనుగ్రహించే దేవస్థానమైందని అందుకే “పుణ్యలింగేశ్వరుడు” అన్న పేరు ప్రసిద్ధి చెందింది.

श्री पुण्यलिंगेश्वर स्वामी भगवान शिव का सबसे पावन स्वरूप हैं। स्थानीय किंवदंतियों के अनुसार, न केवल मनुष्य, बल्कि देवता, ऋषि, गंधर्व, नागदेव और अप्सराएँ भी इस पवित्र स्थान की भक्तिपूर्वक पूजा करते रहे हैं और दिव्य कृपा प्राप्त करते रहे हैं। इस स्थान को पुण्य फल प्रदान करने वाला मंदिर माना जाता है, इसलिए इसका नाम "पुण्यलिंगेश्वर" पड़ा।